బయ్యారం: బయ్యారంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
బయ్యారం గాంధీ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. సర్పంచులు, ఎంపీపీలు మరియు కాంగ్రెస్ నాయకులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింసలే ఆయుధాలుగా గాంధీజీ సాగించిన పోరాటాన్ని నాయకులు స్మరించుకున్నారు.