Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

ధన్వాడ: భూ నిర్వాసితుల చేపట్టిన రిలే నిరాహార దీక్ష విరమణ మంత్రి వాకిటి నిమ్మరసం

Dhanwada, Narayanpet | Sep 14, 2025
కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులు నారాయణపేట మున్సిపల్ పార్కులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారని మంత్రి తెలిపారు. దీక్ష విరమించిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ధన్వాడ: భూ నిర్వాసితుల చేపట్టిన రిలే నిరాహార దీక్ష విరమణ మంత్రి వాకిటి నిమ్మరసం - Dhanwada News