శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న శ్రీశైలజగద్గురు పీఠాధిపతి శ్రీ చిన్న సిద్ధరామ పండితారాద్య
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి శ్రీ శ్రీ చిన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి వారు దర్శించుకున్నారు స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న స్వామివారికి ఆలయంలో శ్రీనివాసరావు వేద పండితులు అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు అనంతరం మల్లికార్జున స్వామి కి అభిషేకం భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో స్వామివారి వెంట శిష్యులు పాల్గొన్నారు