వనపర్తి: వనపర్తిలో చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి కొత్త బస్టాండ్ సమీపంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమెను ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.