నరసన్నపేట: సారవకోట మండలంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు పూర్తి
సారవకోట మండలంలోని 77 పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు జరిగాయి. 74 పాఠశాలల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, కేవలం మూడు పాఠశాలల్లో మాత్రమే ఎన్నికలు నిర్వహించినట్లు ఎంఈఓలు మడ్డు వెంకటరమణ, కోడి భూలక్ష్మి తెలిపారు.