సూర్యాపేట: సూర్యాపేట పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహింపు
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నరసింహ జాతీయ జెండా ఆవిష్కరణతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శాంతియుత సమాజ నిర్మాణం, నేర రహిత సమాజాని కోసం సిబ్బంది, ప్రజలతో కలిసి పనిచేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ శాఖ 112 ద్వారా సేవలు అందిస్తోంది.