నిజామాబాద్ సౌత్: నిజామాబాద్లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ ఉత్సవాలు: సీపీ సాయి చైతన్య
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5811 విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయని సీపీ సాయి చైతన్య తెలిపారు. ఈ విజయవంతమైన ఉత్సవాలకు సహకరించిన అన్ని వర్గాల వారికి, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.