డోన్: యు.కొత్తపల్లి లో మొక్కలు నాటిన డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Oct 2, 2026 ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ‘సేవా మేరా యోగ్దాన్' కార్యక్రమాన్ని చేపట్టారు. డోన్ మండలం యు.కొత్తపల్లిలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.