తొర్రూర్: మహబూబాబాద్: భర్తతో గొడవలు, వివాహిత బలవన్మరణం
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చిన్నపల్లి అంకిత (25) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, భర్తతో గొడవల నేపథ్యంలోనే ఆమె ఈ పని చేసినట్లు సమాచారం. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టానికి తరలించారు.