Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

గంగాధర నెల్లూరు: వెదురుకుప్పం మండలంలో భూమిని ఆక్రమించారు’ అంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మహిళ

ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించాడని వెదురు కుప్పం మండలం జక్కదొన గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళ కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తన భర్త మృతి చెందడంతో ప్రభుత్వం ఇటీవల కేటాయించిన మూడు సెంట్ల గృహ స్థలాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని విచారించాలని తహశీల్దారును కలెక్టర్ ఆదేశించారు.

MORE NEWS