శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ ప్రసాద్ హెచ్చరించారు రెండు టిప్పర్లనుసీజ్
సింగనమల మండల కేంద్రంలోని ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ ప్రసాద్ హెచ్చరించారు రెండు టిప్పర్లను సీజ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల సమయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి రెండు టిప్పర్లను సీజ్ చేశారు.