తాడూరు: తాడూరులో ఘనంగా కెవిపిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం
తాడూరు మండల కేంద్రంలో కెవిపిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద జెండా ఆవిష్కరించిన జిల్లా ఉపాధ్యక్షులు ఏనుపోతుల వెంకటస్వామి, సంఘం సాధించిన విజయాలు మరియు భవిష్యత్తు సామాజిక పోరాటాల గురించి వివరించారు.