వనపర్తి: వనపర్తిలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు: డ్రైడే పాటించాలని కలెక్టర్ ఆదేశం
వనపర్తిలో డెంగ్యూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆయన ప్రజలకు సూచించారు.