నారాయణపేట్: లోకూర్తిలో దళితుల ఇళ్ల కూల్చివేత: డీఎస్పీకి బాధితుల ఫిర్యాదు
నారాయణపేట జిల్లా లోకూర్తిలో దళితుల గుడిసెలను కూల్చివేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ డీఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తోంది.