పర్వతగిరి: వరంగల్: పర్వతగిరిలో పప్పు మిల్లు ఏర్పాటుపై కలెక్టర్ పరిశీలన.. అంగన్వాడీలపై చర్యలు
వరంగల్ జిల్లా పర్వతగిరిలో కంది పప్పు మిల్లు ఏర్పాటుకు కలెక్టర్ సత్య శారద పరిశీలన చేపట్టారు. మరోవైపు అంగన్వాడీ కేంద్రాల్లో అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేసి, బాధ్యులైన టీచర్లు, సూపర్ వైజర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.