చిత్తూరు: సోషల్ మీడియా హ్యాండ్లర్లకు పోలీసుల కౌన్సెలింగ్, హెచ్చరికలు
చిత్తూరులో సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత విమర్శలు, రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్న 10 మంది హ్యాండ్లర్లకు డీఎస్పీ జె. వెంకటనారాయణ కౌన్సెలింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడాలని సూచన.