కుప్పం: రామకుప్పం పాఠశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
రామకుప్పంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో కుప్పం ఫైర్ సిబ్బంది విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక సిలిండర్ల వినియోగం, గ్యాస్ లీకేజీ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఫైర్ సిబ్బంది వివరించారు.