ములుగు: ములుగులో ఘనంగా వయోవృద్ధుల వారోత్సవాలు: విద్యార్థులతో మమేకమైన వయోవృద్ధులు
Mulug, Mulugu | Sep 29, 2026 అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలో వారోత్సవాలు నిర్వహించారు. ప్రణామ్ డే కేర్ సెంటర్లో పోటీలు, వివిధ పాఠశాలల్లో విద్యార్థులతో వయోవృద్ధుల అనుభవాల పంచుకునే కార్యక్రమాలు నిర్వహించారు. అక్టోబర్ 1న విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.