Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
No video available

చిన్నచింతకుంట: చిన్నచింతకుంట మండల పరిధిలోని కురుమూర్తి జాతర ప్రాంగణంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

చిన్నచింతకుంట: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల పరిధిలోని కురుమూర్తి జాతర ప్రాంగణం సమీపంలోని ఓ వెంచరలో సోమవారం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభిమైనట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. మహిళ వయస్సు సుమారు 40 నుంచి 50 మధ్యలో ఉంటుందని, బ్లాక్ కలర్ సెటర్ ధరించిందన్నారు. మృతదేహాన్ని గుర్తుపడితే సంబంధిత పోలీసులకు 8712659354, 8712659316 సంప్రదించాలని అన్నారు.
చిన్నచింతకుంట: చిన్నచింతకుంట మండల పరిధిలోని కురుమూర్తి జాతర ప్రాంగణంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం - Chinnachintakunta News