ఏటూరునాగారం: మిర్చి రైతుల సమస్యలపై స్పందించిన ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు
ఏటూరునాగారం మిర్చి రైతులు తమ సమస్యలను ములుగు జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని, రైతులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.