నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలులో రైతుల గోస: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
నాగర్ కర్నూలు జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నీళ్లున్నా ఎత్తిపోతలు చేపట్టడం లేదని ఆయన విమర్శించారు.