పూతలపట్టు: కట్టకిందపల్లె అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ వేడుకలు
తవణంపల్లె మండలం కట్టకిందపల్లె అంగన్వాడీ కేంద్రంలో పోషణ వేడుకలు నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య అవగాహన కల్పిస్తూనే, అంగన్వాడీ కార్యకర్త ఎం. మాధవిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పి. లావణ్య పాల్గొన్నారు.