Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
No video available

ముమ్మిడివరం: తాళ్లరేవు 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, కారు ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు

ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి. మల్లవరం వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తాళ్లరేవుకు చెందిన కోట లోవరాజు కాలుకు తీవ్రగాయాలయ్యాయి. గాయాల పాలైన వ్యక్తిని 108 అతన్ని కాకినాడ ఆసుపత్రికి తరలించారు.