సూర్యాపేట: తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, సూర్యాపేటలో వర్షం మొదలైంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.