మందమర్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్న కాంగ్రెస్
క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై బీఆర్ఎస్, సీపీఐ విమర్శలకు కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని, మంత్రి వివేక్ వెంకటస్వామిపై నిరాధార ఆరోపణలు మానుకోవాలని ఆయన సూచించారు.