అనంతపురం అర్బన్: ప్లాస్టిక్ నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్సి, ఎస్టీ ప్రజాసంఘాల జేఏసీ హరి తెలిపారు అనంతపురం నగరంలోని పరిసరా
Anantapur Urban, Anantapur | Aug 16, 2026
ప్లాస్టిక్ నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్సి, ఎస్టీ ప్రజాసంఘాల జేఏసీ హరి తెలిపారు అనంతపురం నగరంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఆదివారం ఉదయం పది గంటల 50 నిమిషాల సమయం లో కాలువలను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు.