ఒంగోలు అర్బన్: ఒంగోలు: అత్యాచార కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
Ongole Urban, Prakasam | Oct 1, 2026
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై అత్యాచారానికి పాల్పడిన వలేటి వీరాంజనేయులుకు 10 ఏళ్ల జైలు శిక్ష మరియు రూ.50 వేల జరిమానా విధిస్తూ ఒంగోలు 2వ అదనపు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది.