మెదక్: మెదక్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం దహనం: కారణమిదే!
Medak, Medak | Sep 30, 2026 మెదక్ శివాజీ చౌరస్తా వద్ద హిందూ దేవతల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం నాయకులు నిరసన చేపట్టారు. సీఎం చిత్రపటాన్ని దహనం చేస్తూ, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.