ఆళ్లగడ్డ: ఉయ్యాలవాడ నలుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్ ఎస్సై రామిరెడ్డి
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పలు పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ రామిరెడ్డి హెచ్చరించారు, గ్రామ సమీపంలోని ముళ్ళ పొదల్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసు సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు తెలిపారు, ఈ దాడిలో అక్రమంగా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామిరెడ్డి వెల్లడించారు