Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

గుర్రంపోడు: మండల కేంద్రంలో యూరియా కొరతను నిరసిస్తూ నల్గొండ-దేవరకొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించిన రైతులు

Gurrampode, Nalgonda | Sep 5, 2025
యూరియా కొరతను నిరసిస్తూ రైతులు శుక్రవారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా, గుర్రంపొడు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. తెల్లవారుజాము నుండి క్యూ లైన్ లో నిలబడిన యూరియా లభించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

MORE NEWS