మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్నగర్ లో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ చేసిన శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్ పాలకొండ డివిజన్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాధనలో ఆమె పోరాటాన్ని, స్ఫూర్తిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.