విశాఖపట్నం: 34వ వార్డులో ఘనంగా వినాయక మహా అన్నదానం: ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎర్నిమాంబ ఆలయ చైర్మన్
34వ వార్డు లక్ష్మీదేవి పేటలో ఎల్డిపి సేవా సంగమ్ మరియు ఎల్డిపి కింగ్ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక మహోత్సవం సందర్భంగా మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎర్నిమాంబ ఆలయ చైర్మన్ శ్రీ లుక్స్ గణేష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు.