మహబూబాబాద్: మహబూబాబాద్‌లో ఘనంగా వయోవృద్ధుల దినోత్సవం: ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖులు
మహబూబాబాద్ కలెక్టరేట్లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొని వృద్ధుల సంక్షేమం, హక్కులపై చర్చించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు.