నారాయణపేట్: నారాయణపేట: కళాశాల భవనాల నిర్మాణం కోసం SFI దీక్ష సక్సెస్
నారాయణపేటలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల కొత్త భవనాల కోసం SFI చేపట్టిన 4 రోజుల దీక్ష విజయవంతమైంది. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు SFI వెల్లడించింది. దసరా లోపు పనులు మొదలుపెట్టాలని వారు కోరుతున్నారు.