గద్వాల్: ఐజాలో బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సు: కీలక పిలుపునిచ్చిన చైర్మన్ సురేష్
జోగులాంబ గద్వాల జిల్లా ఐజాలో బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 ఏళ్ల లోపు వివాహాలు చట్టవిరుద్ధమని, బాల్య వివాహాలు జరిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ ప్రజలకు పిలుపునిచ్చారు.