అనంతపురం అర్బన్: గత ఐదేళ్లలో కనీసం రోడ్ల పైన గుంతలు పూడ్చిన పాపాన పోలేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్
Anantapur Urban, Anantapur | Aug 15, 2026
గత ఐదేళ్లలో కనీసం రోడ్ల పైన గుంతలు పూడ్చిన పాపాన పోలేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్. వైసిపి నాయకుల పై మండిపడ్డారు. శనివారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో సప్తగిరి సర్కిల్ కే ఎస్ ఎన్ పాఠశాల వద్ద శిలాఫలకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే