జిన్నారం: సొంతంగా ఇన్సూరెన్స్ చేయించుకున్న 1999-2000 బ్యాచ్ విద్యార్థులు
జిన్నారం జెడ్పీ ఉన్నత పాఠశాల 1999-2000 బ్యాచ్ విద్యార్థులు ఫ్రెండ్స్ ఫరెవర్ లైఫ్ ఫర్ సొసైటీ ద్వారా తోటి విద్యార్థులకు ఇన్సూరెన్స్ చేయించి, పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.