నర్సింహులపేట: మహబూబాబాద్: వాటర్ ప్లాంట్ యజమానికి రూ.30 వేల కరెంట్ బిల్లు షాక్
నర్సింహులపేటలో చిన్న వాటర్ ప్లాంట్ కు భారీగా కరెంట్ బిల్లు రావడంతో యజమాని సంతోష్ ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే బిల్లు అధికంగా వచ్చిందని, సమస్యను పరిష్కరించాలని ఆయన కోరుతున్నారు.