Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
No video available

ధర్మపురి: ధర్మపురిలో గోదావరి నదికి పెరుగుతున్న వరద ప్రవాహం, భారీ వర్షాలతో పెరిగిన నీటిమట్టం

Dharmapuri, Jagtial | Jul 23, 2025
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి నది వద్ద నీటిప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రవాహం బుధవారం స్వల్పంగా పెరిగింది. మొన్నటిదాకా రాళ్లతో దర్శనం ఇచ్చిన గోదావరి.. ఇప్పుడు వరద నీటితో కళకళలాడుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకల ద్వారా గోదావరికి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రవాహం క్రమేపి పెరుగుతోంది.

MORE NEWS

ధర్మపురి: ధర్మపురిలో గోదావరి నదికి పెరుగుతున్న వరద ప్రవాహం, భారీ వర్షాలతో పెరిగిన నీటిమట్టం - Dharmapuri News