ఆత్మకూరు ఎం: భువనగిరిలో అక్టోబర్ 4న విద్యా సదస్సు: ఆత్మీయ సన్మాన కార్యక్రమం
అక్టోబర్ 4న భువనగిరి పెన్షనర్స్ భవన్లో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో విద్యా సదస్సు మరియు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో రిజిస్టార్ గడ్డం మల్లేశం గారు పాల్గొననున్నారు. ఆత్మకూరు మండల ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.