డోర్నకల్: డోర్నకల్ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం: పాల్గొన్న ఎమ్మెల్యే రామచంద్రనాయక్
డోర్నకల్ మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ పాల్గొన్నారు. మున్సిపల్ అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక వసతులపై అధికారులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు.