Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. జాతీయ సమైక్యత, దేశభక్తి పెంపొందించే విధంగా యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS