మరిపెడ: సిఇసి జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలి: మరిపెడలో సిపిఐ నిరసన
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయనను పదవి నుంచి తొలగించాలని మరిపెడలో సిపిఐ నేతలు నిరసన తెలిపారు. తొలగించిన 13 కోట్ల ఓట్లను తిరిగి నమోదు చేయాలని డిమాండ్ చేశారు.