Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
No video available

కె.గంగవరం: వరద ఉదృతి పెరిగిన నేపథ్యంలో కోటిపల్లి-ముక్తేశ్వరంలో పంటు ప్రయాణాలను నిలిపేయాలని సూచించిన ఆర్డీఓ అఖిల

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కోటిపల్లి గౌతమి గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ఈ నేపథ్యంలో కోటిపల్లి-ముక్తేశ్వరం పంటు ప్రయాణాలు నిలిపివేశారు. గోదావరి నది మధ్యలో గల కచ్చా రహదారికి గండి పడింది. విషయం తెలుసుకున్న రామచంద్రపురం ఆర్డీఓ అఖిల గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి కోటిపలి రేవులో పంటు ప్రయాణాలు నిలిపి వేయాలని ఆదేశించారు.
కె.గంగవరం: వరద ఉదృతి పెరిగిన నేపథ్యంలో కోటిపల్లి-ముక్తేశ్వరంలో పంటు ప్రయాణాలను నిలిపేయాలని సూచించిన ఆర్డీఓ అఖిల - K Gangavaram News