గన్నవరం: ఉంగుటూరులో 10వ రోజుకు చేరుకున్న వీఆర్ఏల సహాయ నిరాకరణ నిరసన
ఉంగుటూరు మండలంలో వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ కార్యక్రమం 10వ రోజుకు చేరుకుంది. ఈ నిరసనకు రైతు సంఘాలు, వీఆర్ఓలు మద్దతు ప్రకటించారు. వీఆర్ఏలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.