నిర్మల్: నిర్మల్ లో కాంగ్రెస్ నిరసన: ఎన్నికల కమిషనర్ రాజీనామాకు డిమాండ్
Nirmal, Nirmal | Sep 28, 2026 ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నిర్మల్ లో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. ఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయం ఎదుట దిష్టిబొమ్మను దహనం చేశారు.