నిర్మల్: ఓటరు జాబితా సవరణపై కాంగ్రెస్ ఆందోళనలు హాస్యాస్పదం: బీజేపీ నేత రావుల రాంనాథ్
Nirmal, Nirmal | Sep 29, 2026 ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)పై కాంగ్రెస్ చేపడుతున్న ఆందోళనలను బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ తప్పుబట్టారు. ఎన్నికల ప్రక్రియను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూడటం సరికాదని, హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.