డోన్: డోన్ నాగుల పంచమి పంచమి పూజాలు
Dhone, Nandyal | Aug 16, 2026 నాగుల పంచమి సందర్భంగా డోన్ ఐటీఐ కళాశాల సమీపంలోని పుట్ట వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుట్టకు పసుపు, కుంకుమ, పూలు, పాలు సమర్పించి నాగదేవతను ఆరాధించారు.కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.