పుంగనూరు: పుంగనూరు వికాస్ స్కూల్ ఘటనపై బీజేపీ నేత అయూబ్ ఖాన్ ఆగ్రహం
పుంగనూరు తాటిమాకుల పాళ్యం వికాస్ స్కూల్లో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్య ఘటనపై బీజేపీ నాయకులు అయూబ్ ఖాన్ స్పందించారు. నిందితుడైన బస్సు డ్రైవర్‌తో పాటు, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.