Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
No video available

గోకవరం: కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో భక్తుల పుణ్య స్నానాలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టండి: ఆర్డీఓ రాణి సుస్మిత

మహాశివరాత్రి పురస్కరించుకుని కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో భక్తుల పుణ్య స్థానాలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ఆర్డిఓ రాణి సుస్మిత ఆదేశాలు జారీ చేశారు శనివారం సాయంత్రం రెవిన్యూ, పోలీస్ ,మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలించారు.